HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Do You Know Google Collections Here Is How To Use It

Google Collections : ‘గూగుల్ కలెక్షన్స్’ ఫీచర్ అదుర్స్.. ఎలా వాడాలో తెలుసా ?

Google Collections : ‘గూగుల్ కలెక్షన్స్’ ఫీచర్ గురించి తెలుసా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ?

  • By Pasha Published Date - 02:20 PM, Wed - 24 April 24
  • daily-hunt
Google Collections
Google Collections

Google Collections : ‘గూగుల్ కలెక్షన్స్’ ఫీచర్ గురించి తెలుసా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ? మన ఫొటోలు, వీడియోలు, వెబ్ పేజీలు ఇలా అన్ని రకాల డాక్యుమెంట్లను ఈజీగా సేవ్ చేసుకునేందుకు ఉపయోగపడే ఈ ఫీచర్‌పై విలువైన సమాచారంతో కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • గూగుల్ కలెక్షన్స్(Google Collections) ఫీచర్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ప్లాట్ ఫామ్‌లోనూ పనిచేస్తుంది.
  • యూట్యూబ్‌తో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.
  • న్యూస్ స్టోరీస్‌ను నిత్యం చదివేవారు ఏదైనా న్యూస్‌కు సంబంధించిన యూఆర్ఎల్‌ లింకులను ‘గూగుల్ కలెక్షన్స్’‌లో దాచుకోవచ్చు. యూట్యూబ్‌లో నచ్చిన వీడియోల యూఆర్ఎల్ లింకులను సైతం ఇందులో సేఫ్‌గా దాచేయొచ్చు.
  • మనకు ఆ సమాచారం అవసరమైనప్పుడు.. నేరుగా గూగుల్ కలెక్షన్స్‌లో వెళ్లి దాన్ని తీసుకోవచ్చు.

Also Read : Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్

గూగుల్ కలెక్షన్స్ ఫీచర్‌‌ను ఎలా వాడాలి ?

  • తొలుత గూగుల్ యాప్‌లోకి వెళ్లండి.
  • గూగుల్ యాప్‌ లోపల దిగువ భాగంలో కుడి వైపున ‘సేవ్డ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే కొత్త పేజీ వస్తుంది.
  • కొత్త పేజీలో ‘క్రియేట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే.. మనకు ‘లింక్’, ‘ఆల్ సేవ్డ్ ఐటమ్స్’, ‘బ్లాంక్’ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మూడు ఆప్షన్లలో మనకు ఏది అవసరమైతే దాన్ని ఎంచుకోవాలి.
  • వెబ్ సైట్ల యూఆర్ఎల్ లింకులు, యూట్యూబ్ వీడియోల యూఆర్ఎల్ లింకులను, ఫొటోల యూఆర్ఎల్ లింకులను సేవ్ చేసేందుకు ‘లింక్’ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది.
  • సేవ్ చేసిన అన్ని డాక్యుమెంట్స్‌ను చూసేందుకు ‘ఆల్ సేవ్డ్ ఐటమ్స్’ ఆప్షన్‌ ఉంటుంది.
  • మనం సేవ్ చేసే ప్రతీ డాక్యుమెంటుకు కూడా ఒక పేరును పెట్టొచ్చు. ఇందుకోసం ‘యాడ్ నోట్’ అనే ప్రత్యేకమైన బాక్స్ ఉంటుంది.
  • ‘బ్లాంక్’ అనే మరో సెక్షన్‌లో ‘నేమ్’ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఏదైతే సమాచారాన్ని సేవ్ చేయబోతున్నామో దాని టైటిల్‌ను అక్కడ పెట్టాలి. ‘యాడ్ ఏ డిస్క్రిప్షన్’ అనే మరో ఆప్షన్‌ కూడా అక్కడే ఉంటుంది. మనం సేవ్ చేయాలని భావించే సమాచారాన్ని 280 పదాల దాకా అందులో పేస్ట్ చేయాలి.

Also Read :Weight Loss: ల‌వంగాలు కూడా బ‌రువును త‌గ్గిస్తాయా..? ఎలాగో తెలుసా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Google Collections
  • how to use it
  • Ultimate Web Archive

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd