HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Amazon Great Freedom Sale Huge Discount On Iphone 13 Features And Price

iPhone 13: రూ. 60 వేల ఐఫోన్ కేవలం రూ. 48 వేలకే.. పూర్తి వివరాలివే!

ఐఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ కామర్స్ సంస్థ అతి తక్కువ ధరకే ఐఫోన్ అందిస్తోంది.

  • Author : Anshu Date : 07-08-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
iPhone 15
iPhone 15

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో యాపిల్ బ్రాండ్ ఐఫోన్ కూడా ఒకటి. చాలామంది ఒక్కసారైనా ఐఫోన్ ని వినియోగించాలి అనుకున్నప్పటికీ వాటి ధరల కారణంగా ఆ ఫోన్ని కొనుగోలు చేయలేక వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇక అలాంటి వారి కోసం యాపిల్ సంస్థ అప్పుడప్పుడు సరసమైన ధరలో ఉండే ఐఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే వాటిపై భారీగా డిస్కౌంట్ ధరలను కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్ పేరుతో నిర్వహిస్తున్న సేల్‌ భాగంగా ఐఫోన్‌13పై భారీ డస్కౌంట్‌ లభిస్తోంది.

128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇకపోతే ఐఫోన్‌ 13 ఫోన్‌ అసలు ధర విషయానికొస్తే రూ. 59,600 కాగా అమెజాన్‌ సేల్‌ లో భాగంగా 17 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ను రూ.49,500కి సొంతం చేసుకోవచ్చు. అలాగే అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌ను కేవలం రూ. 48 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. ఇకపోతే ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. సూపర్ రెటినీ ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం సినిమాటిక్‌ మోడ్‌తో ఈ ఫోన్‌లో వీడియోలు రికార్డు చేసుకోవచ్చు.

ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే..ఈ స్మార్ట్ ఫోన్‌లో 1 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. దీంతో 4కే డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 12 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏ15 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 19 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్‌ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఐఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఐఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకున్న వారు వెంటనే ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • discount
  • iPhone
  • iPhone 13
  • iPhone 13 smart phone
  • offer

Related News

I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నమ్మే యాపిల్ ఐఫోన్ భద్రతపై తాజాగా కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా ఐఫోన్ అంటే అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు, కానీ తాజాగా ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లో 39 రకాల భద్రతా లోపాలను (Security Vulnerabilities) గుర్తించడం సంచలనం

  • Maruti Victoris

    ఈనెల‌లో కారు కొనేవారికి గుడ్ న్యూస్‌!

Latest News

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd