HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >5 New Chrome Features To Help You Search On Mobile

Search On Mobile : గూగుల్ క్రోమ్​లో 5​ కొత్త ‘సెర్చ్‌’ ఫీచర్స్

గూగుల్‌ క్రోమ్‌ ప్రపంచంలో అత్యధికులు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్. ఇందులో 5 నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

  • Author : Pasha Date : 30-06-2024 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Search On Mobile

Search On Mobile : గూగుల్‌ క్రోమ్‌ ప్రపంచంలో అత్యధికులు వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్. ఇందులో 5 నూతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ అవేమిటి ? వాటిని ఎలా వినియోగించాలి ? ఆ ఫీచర్లతో నెటిజన్లకు కలిగే సౌలభ్యం ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

  • గూగుల్ క్రోమ్ బ్రౌజర్​లోని అడ్రస్​ బార్​ను నూతనంగా రీడిజైన్ చేశారు. అయితే ఈ ఫీచర్ ప్రధానంగా ట్యాబ్లెట్​లో ఉండే క్రోమ్ బ్రౌజర్​లో పని చేస్తుంది. దీనివల్ల మీరు ఏదైనా సెర్చ్‌ చేస్తున్నప్పుడు, సెర్చ్‌ బార్‌ కిందనే  డ్రాప్​డౌన్‌ కనిపిస్తుంది. అందులో మీరు ఇటీవల చూసిన వెబ్‌సైట్లు, వెతుకుతున్న విషయానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.
  • ‘ట్రెండింగ్‌ సెర్చెస్‌’ ఫీచర్‌ ఇప్పటి వరకు ఆండ్రాయిడ్‌ యూజర్లకే  అందుబాటులో ఉంది. ఇప్పుడిది యాపిల్ ఐఫోన్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. యాపిల్‌ యూజర్లు సెర్చ్‌ బార్‌పై క్లిక్‌ చేస్తే..ప్రస్తుతం ఆ ప్రాంతంలో  ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు కనిపిస్తాయి.
  • కొత్తగా లైవ్ స్పోర్ట్స్ కార్డ్‌లు గూగుల్ క్రోమ్​లోని డిస్కవర్ ఫీడ్‌లో(Search On Mobile)  కనిపిస్తాయి.  గతంలో వెతికిన వార్తలు, స్పోర్ట్స్‌ కార్డులు ఇందులో డిస్‌ప్లే అవుతాయి. మూడు చుక్కల మెనూను ఉపయోగించి డిస్కవర్‌ ఫీచర్‌ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
  • బస్సులు, ట్రైన్ల వేళలను క్రోమ్‌ సెర్చ్‌లోనే తెలుసుకోవచ్చు. సెర్చ్‌ బార్‌లో ‘షెడ్యూల్‌’ అని టైప్‌ చేయగానే మీరున్న ప్రాంతానికి చెందిన రవాణా సర్వీసుల షెడ్యూల్‌ వివరాలు వెబ్‌సైట్‌ సజెషన్స్‌లో కనిపిస్తాయి.
  • గూగుల్​ క్రోమ్​లో రెస్టారెంట్లను వెతకడం ఇక చాలా ఈజీ.  మనం రెస్టారెంట్‌ కోసం సెర్చ్ చేస్తే సెర్చ్‌ బార్‌ దగ్గర కొత్తగా 3 షార్ట్‌కట్‌ బటన్స్ డిస్‌ప్లే అవుతాయి. వాటి సాయంతో ఆ రెస్టారెంట్‌ ఫోన్‌ నంబర్‌, రూట్‌ మ్యాప్‌, రివ్యూలను సింగిల్‌ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండగా.. త్వరలో ఐఫోన్‌ యూజర్లకూ అందుబాటులోకి వస్తుంది.

Also Read :Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్​లుగా క్లాస్‌మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chrome New Features
  • Search On Mobile

Related News

    Latest News

    • వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

    • రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

    • దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

    • ఏపీ టెట్ ‘కీ’ విడుదల

    • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd