Zoonotic Disease
-
#India
Nipah Virus : కేరళ సరిహద్దుల్లో నిపా వ్యాధిపై అలర్ట్.. తమిళనాడు వైద్య శాఖ అప్రమత్తం
Nipah Virus : తాజాగా కేరళలోని పాలక్కాడ్, మల్లారం జిల్లాల్లో నిపా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో, తమిళనాడు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య , నివారణ వైద్య విభాగం స్పష్టం చేసింది. నిపా వైరస్ పై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని, తక్షణ చర్యలు చేపట్టేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
Published Date - 02:50 PM, Sat - 12 July 25