ZOO PARK
-
#Speed News
Cheetah: గుండెపోటుతో చీతా మృతి.. హైదరాబాద్‌లోని జూ పార్కులో ఘటన
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దశాబ్దం క్రితం సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన 15 ఏళ్ల మగ చిరుత (Cheetah) గుండెపోటుతో మరణించింది. అబ్దుల్లా అనే చిరుత శనివారం చనిపోయిందని జూ అధికారి ఒకరు తెలిపారు.
Date : 26-03-2023 - 12:48 IST