Zontes 350R
-
#automobile
Zontas Bikes: కేటిఎం, బిఎండబ్ల్యూ బైక్‌లకు పోటీగా చైనీస్ కంపెనీ బైక్.. ప్రత్యేకతలివే..!
చైనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జోంటెస్ వారి 350ఆర్ మోడల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్. 350R బైక్, KTM 390 డ్యూక్, BMW G 310 Rలకు పోటీగా భారత మార్కెట్‌లో వచ్చింది. ఈ బైక్ ధర కలర్స్‌పై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఈ బైక్ ధర మరింత పెరగవచ్చు. Zontes 350R తయారీదారుల లైనప్‌లోని ఇతర మోటార్‌సైకిళ్లు ఉపయోగిస్తున్న అదే ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 348 cc, సింగిల్-సిలిండర్ […]
Published Date - 09:00 AM, Fri - 7 October 22