Zero Covid Policy
-
#World
zero-COVID policy: జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేస్తే.. చైనాలో 21 లక్షల మరణాలు!!
చైనా తన జీరో కోవిడ్ (zero-COVID policy) విధానాన్ని ఎత్తివేస్తే.. దాదాపు 13 లక్షల నుంచి 21 లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడొచ్చట. చైనాలో వ్యాక్సినేషన్ తక్కువగా జరగడం, టీకా బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉండటం, హైబ్రిడ్ రోగనిరోధక శక్తి లేకపోవడం అనే కారణాల వల్ల చైనాలో కరోనా మరణాలు భారీగా సంభవించొచ్చట.
Date : 21-12-2022 - 9:49 IST -
#World
China : జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా చైనాలో ఉద్రిక్త పరిస్థితులు..!!
చైనాలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం చైనాలోని ప్రధాన నగరాల్లో వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు ఆగ్రహాన్ని రేకెత్తించారు. చైనా ప్రభుత్వం అవలంభిస్తున్న కోవిడ్ కఠిన ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలా మంది స్నాప్ లాక్ డౌన్ లు, సుదీర్ఘమైన నిర్భందాలు, సామూహిక పరీక్షలతో విరక్తి చెందుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ ఎక్కడిక్కడ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. 上海乌鲁木齐路 […]
Date : 28-11-2022 - 8:56 IST