Yuzvendra Chahal Divorce Rumors
-
#Sports
Yuzvendra Chahal: చాహల్ విడాకులకు కారణం ఈమేనా? ఎవరీ తనిష్క?
అయితే చాహల్‌తో ఉన్న యువతి పేరు తనిష్క కపూర్ అని తెలుస్తోంది. ఆమె కన్నడలో రెండు సినిమాల్లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధనశ్రీతో పరిచయం కాకముందే చాహల్ తనిష్కతో డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.
Published Date - 08:53 AM, Wed - 8 January 25