YSRCP Formation Day
-
#Speed News
AP Elections: ముందస్తు ఎన్నికల పై.. సజ్జల షాకింగ్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ సర్కార్ పై పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని, రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జగన్‌కు ఇచ్చిన అవకాశం అయిపోయిందని, రాష్ట్రంలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల […]
Published Date - 02:35 PM, Sat - 12 March 22