YSR Daughter
-
#Telangana
YS Sharmila: ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తుందా? ఒక్క ట్వీట్‌తో క్లారిటీగా చెప్పేసింది ..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై షర్మిల తన ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.
Published Date - 07:31 PM, Fri - 23 June 23