YsBharathi
-
#Speed News
Goutham Reddy Death: మేకపాటి భౌతికకాయానికి.. కన్నీటితో నివాళులు అర్పించిన జగన్ దంపతులు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో, రాష్ట్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. గౌతంరెడ్డి స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో ఆయన మరణవార్త విన్న అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతంరెడ్డి భౌతికకాయానికి నివాళ్ళులు అర్పించేందుకు, హైదరాబాద్‌లోని గౌతంరెడ్డి నివాసానికి తరలివస్తున్నారు. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, మేకపాటి గౌతంరెడ్డి […]
Published Date - 03:45 PM, Mon - 21 February 22