YouTuber Ravan
-
#Andhra Pradesh
YouTuber Prashna Ravan: యూట్యూబర్ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, అనంతరం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సుదీర్ఘంగా విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌తో పాటు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు […]
Date : 01-07-2026 - 1:29 IST