Youtuber Prishna Ravann
-
#Andhra Pradesh
Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన వెంటనే, మరో పాత కేసును తెరపైకి తెచ్చి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. […]
Date : 04-07-2026 - 3:53 IST