Youngest Batter
-
#Sports
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!
ఇన్నింగ్స్‌ల పరంగా చూసినా వైభవ్ అరుదైన జాబితాలో చేరిపోయాడు. అత్యంత వేగంగా (తక్కువ ఇన్నింగ్స్‌ల్లో) 1000 టీ20 పరుగులు చేసిన ఆటగాళ్లలో 26 ఇన్నింగ్స్‌లతో ఫిలిప్ హ్యూస్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు.
Date : 26-04-2026 - 12:15 IST