Yogi Sarkar
-
#India
Yogi Sarkar : గ్యాంగ్స్టర్ల ఏరివేతే లక్ష్యంగా రంగంలోకి యోగిసర్కార్, మాఫియా జాబితా విడుదల
మాఫియా ప్రపంచం భిన్నంగా ఉంటుంది. వారిని ఏరిపారేసే పోలీసులకు కూడా గొప్ప ధైర్యం ఉంటుంది. అతిక్ హత్యతో యూపీ (Yogi Sarkar) మొత్తం అలర్ట్ అయ్యింది. యోగిసర్కార్ మాఫియా డాన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. మాఫియాను అంతమొందించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. యూపీలో రౌడిషీటర్ల పేర్లు వినిపించకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మాఫియా జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఇందులో 25మంది కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా […]
Date : 17-04-2023 - 10:11 IST