YCP EX MLA Jaradoddi Sudhakar Arrest
-
#Andhra Pradesh
Jaradoddi Sudhakar : లైంగిక వేధింపుల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్ట్
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జే.సుధాకర్ బాబు (Kodumuru MLA Dr. J Sudhakar Babu) కు సంబదించిన ఓ రాసలీలల వీడియో ఎన్నికల ముందు బయటకు వచ్చి నానా హడావిడి చేసిన సంగతి తెలిసిందే
Published Date - 03:43 PM, Thu - 4 July 24