Yaswanth Inapanuri
-
#Cinema
Big Boss 8 Season: బిగ్ బాస్ కీలక ట్విస్ట్ ఒక్కసారే హోస్ట్ చేంజ్
Big Boss :టెలివిజన్ షోస్ లో బిగ్ బాస్ షో ది ప్రత్యేక స్థానం..! ఈ సీజన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ .. చాలా వెయిట్ చేస్తుంటారు. మొదట హిందీలో స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షో…! అందరిని ఆకట్టుకునే విధంగా అన్ని భాషలలోను పెద్ద స్టార్స్ ని హోస్ట్ గా పెట్టుకొని నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. తెలుగులో ఇప్పటికే 7 సీజన్స్ ముగించుకుంది ఈ షో, మొదట హోస్ట్ గ తారక్ వ్యవహరించగా…! రెండో […]
Published Date - 11:21 AM, Fri - 16 August 24