Yasin Malik
-
#India
Yasin Malik Case : ‘‘కసబ్‌ను న్యాయంగా విచారించాం.. యాసిన్‌ను అలా విచారించొద్దా ?’’.. ‘సుప్రీం’ ప్రశ్న
యాసిన్ మాలిక్‌పై(Yasin Malik Case) ఉన్న కేసులలో సాక్షులుగా ఉన్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
Published Date - 02:36 PM, Thu - 21 November 24 -
#India
Yasin Malik : సుప్రీంకోర్టులో యాసిన్ మాలిక్.. నలుగురు జైలు అధికారుల సస్పెన్షన్.. ఎందుకు ?
Yasin Malik : టెర్రర్ ఫండింగ్ కేసులో తీహార్ జైలులో యావజ్జీవ ఖైదు శిక్షను అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్ మాలిక్ ను అనుమతి లేకుండా సుప్రీంకోర్టుకు తీసుకొచ్చిన వ్యవహారాన్ని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది.
Published Date - 04:24 PM, Sat - 22 July 23 -
#India
Yasin Malik Death Penalty : యాసిన్ మాలిక్‌కు ఆ నోటీసు..ఎందుకంటే ?
ఉగ్రవాద నిధుల కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది. అతడికి మరణశిక్ష (Yasin Malik Death Penalty) విధించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సోమవారం ఈ నోటీసును ఇష్యూ చేసింది.
Published Date - 03:50 PM, Mon - 29 May 23