Yamuna Expressway
-
#India
Massive Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 5నెలల చిన్నారి సహా ఐదుగురు మృతి..!
Massive Accident : యమునా ఎక్స్‌ప్రెస్‌వే నంబర్ 56లో, డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు వెనుక నుండి బీరు బాటిళ్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది. లారీని ఢీకొనడంతో బస్సు ధ్వంసమైంది. ప్రమాదంలో మరణించిన వారిలో ఐదు నెలల చిన్నారి, ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రయాణికులతో నిండిన డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సు ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మృతదేహాలు ఇరుక్కుపోయి కనిపించాయి.
Published Date - 11:18 AM, Thu - 21 November 24 -
#automobile
Yamuna Expressway: ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణం చాలా కాస్ట్‌లీ గురూ..!
యమునా అథారిటీ 82వ బోర్డు సమావేశంలో టోల్ పెంపునకు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి కొత్త టోల్ రేట్లు అమలులోకి వచ్చిన తరువాత గ్రేటర్ నోయిడా నుండి ఆగ్రా వరకు కారుకు టోల్ పన్ను రూ. 295.
Published Date - 07:38 PM, Thu - 26 September 24 -
#Speed News
Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఓ ప్రైవేట్ వోల్వో బస్సు చక్రం ఒక్కసారిగా పంక్చర్ అయింది
Published Date - 11:12 AM, Mon - 12 February 24 -
#India
Woman Gang Raped: యూపీలో దారుణం.. ఇంటికి వెళ్తున్న యువతిపై గ్యాంప్ రేప్
యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 23 ఏళ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gang-raped) పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గంటలోపే జైవీర్, టిటు, చాచా అనే టాక్సీ డ్రైవర్‌తో సహా ముగ్గురు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆమె ప్రయాణిస్తున్న షేర్ టాక్సీలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.
Published Date - 12:55 PM, Thu - 29 December 22 -
#India
Aayushi Murder Case: దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..!
ఢిల్లీలో గత శుక్రవారం జరిగిన యువతి పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Published Date - 10:46 PM, Mon - 21 November 22