Y-Category
-
#Speed News
S Jaishankar Security: విదేశాంగ మంత్రి జైశంకర్‌కి భద్రత పెంపు.. కారణమిదేనా..?
కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రత (S Jaishankar Security)ను 'వై' కేటగిరీ నుండి 'జెడ్'కి పెంచింది. ఈ మేరకు గురువారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Date : 12-10-2023 - 9:34 IST