WTC Final Score
-
#Sports
Lords Successful Chase: సౌతాఫ్రికా 282 పరుగులు ఛేజ్ చేయగలదా? లార్డ్స్‌లో టాప్-5 ఛేజ్ స్కోర్లు ఇవే!
ప్రస్తుతం ఆస్ట్రేలియా మొత్తం లీడ్ 281 పరుగులు ఉంది. 282 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి దక్షిణాఫ్రికా జట్టుకు ఏదో ఒక అద్భుతం అవసరం. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ త్రయం ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం టెంబా బవుమా సైన్యానికి అంత సులభం కాదు.
Date : 13-06-2025 - 6:46 IST