World Music Day
-
#Telangana
World Music Day: కూకట్‌పల్లి లో ఘనంగా ‘ప్రపంచ సంగీత దినోత్సవం’
World Music Day : హైదరాబాద్‌లోని ప్రముఖ సంగీత శిక్షణ సంస్థ ‘ముజిగల్ అకాడమీ’ కూకట్‌పల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కేపీహెచ్‌బీలోని చట్నీస్ బాంక్వెట్ హాల్ వేదికగా “క్రెసెండో 2026” పేరిట నిర్వహించిన ఈ సంగీత ప్రదర్శన సదస్సు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ ప్రత్యేక వేడుక కేవలం సంగీత దినోత్సవానికే పరిమితం కాకుండా, కూకట్‌పల్లి శాఖలో ఏకంగా 700 మంది విద్యార్థుల నమోదు ప్రక్రియ పూర్తి చేసుకొని అకాడమీ ఒక […]
Date : 22-06-2026 - 10:26 IST