World First Agentic Smartphone
-
#Technology
StepX Neo Smartphone: ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన స్టెప్‌ఫన్!
చైనాకు చెందిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ స్టెప్‌ఫన్ ప్రపంచంలోనే తొలి ఏజెంటిక్ స్మార్ట్‌ఫోన్‌గా ‘స్టెప్‌ఎక్స్ నియో’ను ఆవిష్కరించింది. యూజర్ తరఫున స్వయంగా పలు పనులను పూర్తి చేసే ఏఐ అసిస్టెంట్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఒక్కో యాప్‌లోకి వెళ్లి పనులు చేయాల్సిన అవసరం లేకుండా, ఒకే ఆదేశంతో అనేక పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు వెల్లడించింది. స్టెప్‌ఎక్స్ నియోలో ‘స్టెప్ అమూ’ పేరుతో ప్రత్యేక ఏఐ అసిస్టెంట్‌ను అందించారు. ఇది […]
Date : 14-07-2026 - 1:30 IST