World Earth Day 2026
-
#Special
ప్రపంచ ధరిత్రి దినోత్సవం.. ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్‌తో ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “Our Power, Our Planet”. భూమి ప్రాముఖ్యతపై దృష్టి సారించడం, భూమే మన శక్తి అని ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
Date : 22-04-2026 - 1:21 IST