Work Life Balance Tips
-
#Health
Mental Health : మానసిక ఆరోగ్యం, మంచి నిద్ర కావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
నేటి కాలంలో చాలా మంది (Mental Health )ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ కు అలవాటు పడ్డారు. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చునే ఉంటున్నారు. దీని వల్ల మీ ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతుంది. మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య జీవనశైలి చాలా ముఖ్యం. మన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి కూడా కాపాడుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి,ఒత్తిడి, మంచి నిద్ర, వ్యక్తిగత […]
Date : 03-04-2023 - 10:30 IST