Women Coach
-
#Viral
Delhi Metro : ఢిల్లీ మెట్రో నుంచి వైరల్ అవుతోన్న మరో వీడియో.. ఈసారి లేడీస్ కోచ్ లో..
తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మహిళల కోచ్ లోకి ఎక్కగా.. ఎందుకు ఎక్కావంటూ ఇద్దరు మహిళలు నిలదీస్తున్నట్లు కనిపించారు.
Published Date - 07:37 PM, Sat - 26 August 23