Woman Living On India-China Border
-
#Speed News
Goddess Parvati: నేనే పార్వతీ…శివుడ్ని పెళ్లాడబోతున్న..భారత్-చైనా సరిహద్దులో సంచరిస్తున్న మహిళ..!!
యూపీకి చెందిన ఓ మహిళ భారత్-చైనా సరిహద్దుల్లో అక్రమంగా నివసిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని…కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నట్లు ఆమె చెబుతోంది. ఉత్తరఖాండ్లోని నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని పితోరాగఢ్ పోలీసులు గుర్తించారు. ఆమెను అక్కడినుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే…తనను బలవంతంగా తీసుకెళ్తే సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో వెనుదిరిగిన పోలీసులు మరోసారి పెద్ద బ్రుందంతో వెళ్లాలని నిర్ణయించారు. […]
Published Date - 06:45 AM, Sat - 4 June 22