Wife Complaint Against Husband
-
#Speed News
Wife Complaint : భర్త ఆ టైపు అని తెలిసి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన భార్య
ఏ అమ్మాయైనా పెళ్లి చేసుకున్నాక భర్త తో పడక సుఖాన్ని కోరుకుంటుంది. పిల్లల్ని కనాలని , సమాజంలో వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటుంది. అలాగే కలలు కన్నా ఓ టెక్ యువతీ..పెళ్లి చేసుకున్నాక..ఎన్ని రోజులైనా భర్త పడక మీదకు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ఎందుకు ఈయన శృంగారం (Romance) కు దూరంగా ఉంటున్నాడని ఆలోచించడం మొదలుపెట్టింది. ఓ రోజు అతడి ఫోన్ చెక్ చేసి వాట్సాప్ , మెసెంజర్లను పరిశీలించగా.. భర్త అసలు కథ […]
Published Date - 07:26 AM, Thu - 17 August 23