Which Is Better
-
#Health
Curd Rice : చాలా మంది చేస్తున్న తప్పులు ఇవే.. అసలు పెరుగు ఉదయం తినాలా? రాత్రా?
Curd Rice : పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి, పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది కాల్షియం, ప్రొటీన్లకు మంచి వనరుగా ఉంటుంది. కానీ, దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో తీసుకోకపోతే ఆశించిన ప్రయోజనాలు లభించవు.
Date : 09-08-2025 - 6:30 IST -
#Health
Coconut Water vs ORS : కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ఈ రెండింటిలో బెటర్.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Coconut Water vs ORS : సాధారణంగా నిర్జలీకరణం (dehydration) అయినప్పుడు చాలామంది కొబ్బరినీళ్లు లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ప్యాకెట్‌ను తీసుకుంటారు.
Date : 09-08-2025 - 6:00 IST -
#Health
Digestion problem : అజీర్తి సమస్యలకు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్, సొంపు వాడకం.. వీటిలో ఏది బెటరంటే?
Digestion problem : అజీర్తి, గ్యాస్ సమస్యలు చాలా మందిని పట్టి పీడిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు, సొంపు వంటి సహజ నివారణలు అందుబాటులో ఉన్నాయి.
Date : 24-07-2025 - 6:10 IST -
#Health
Heart Decease : ఈసీజీ, 2డీ ఎకో గుండెపోటును గుర్తించడంలో ఏ టెస్టు బాగా ఉపయోగపడుతుందంటే?
Heart Decease : గుండెపోటును గుర్తించడంలో ECG (ఎలక్ట్రోకార్డియోగ్రామ్), 2D ఎకో (ఎకోకార్డియోగ్రామ్) రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Date : 22-07-2025 - 8:07 IST