WhatsApp Business Summit
-
#Technology
WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!
WhatsApp Business Summit : ముంబై వేదికగా జరిగిన మూడవ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో వాట్సాప్ సంస్థ సరికొత్త విప్లవాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను పరిచయం చేసింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, 24/7 కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా ‘మెటా బిజినెస్ ఏజెంట్’ (Meta Business Agent) అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ద్వారా ప్రతి చిన్న, పెద్ద వ్యాపార సంస్థ వెనుక ఒక […]
Date : 10-07-2026 - 5:25 IST