West Indies Pitches
-
#Sports
Kuldeep Yadav: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. స్టార్ స్పిన్నర్ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు..?
Kuldeep Yadav: టీ-20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలో అఫ్గానిస్థాన్‌తో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ గురువారం బార్బడోస్‌లో జరగనుంది. బార్బడోస్ పిచ్‌పై భారత స్పిన్నర్లు చాలా ప్రభావవంతంగా రాణిస్తారని తెలుస్తోంది. దీంతో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) చేరడం దాదాపు ఖాయమైనట్లేనని సమాచారం. భారత స్టార్ స్పిన్నర్‌గా, చైనామ్యాన్‌గా పేరొందిన కుల్దీప్ యాదవ్‌కు ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. అమెరికాలో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో అతనికి చోటు […]
Published Date - 08:15 AM, Thu - 20 June 24