Well Water
-
#Trending
Well Water: ఇది విన్నారా.. ఆ బావిలో నీళ్లు తాగితే డయాబెటిస్ పోతుందట..
నిత్యం సోషల్ మీడియాలో ఎన్నోరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నమ్మశక్యంగా ఉన్నప్పటికీ మరి కొన్ని వీడియోలు మాత్రం అంత నమ్మశక్యంగా ఉండవు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ నిజమే అని భావిస్తూ ఉంటారు. అయితే చదువుకున్నవారు మాత్రం అందులో నిజమెంత ఆయన ఆరా తీసి తర్వాత ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఒక బావిలో నీరు […]
Date : 03-06-2022 - 12:00 IST