Weather Department Warning
-
#Andhra Pradesh
Weather Updates : ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం అత్యంత విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది
Date : 10-04-2026 - 3:00 IST