WealthManagement
-
#Business
Gold Price: గత వారం తగ్గిన బంగారం..ఈరోజు పెరిగింది
గత వారం వినియోగదారులకు కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 మేర పెరిగి రూ.1,54,420కి చేరుకుంది
Date : 27-04-2026 - 12:00 IST
