Wayanad Lok Sabha By-poll Bjp Candidate
-
#India
Navya Haridas : వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
Wayanad Lok Sabha by-poll : ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థితో పాటు అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలకూ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది
Date : 19-10-2024 - 9:19 IST