Water Chest Nuts
-
#Life Style
Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? గోధుమ చపాతీలకు బదులుగా ఈ రోటీలు తినండి..!!
చాలా మంది బరువు తగ్గాలని గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను ఆహారంగా తీసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోధుమ పిండికి బదులుగా వాటర్ చెస్ట్ నట్ పిండిని ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు. ఈ పిండిలో శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు ఇందులో లబిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులను ఉపశమనం పొందవచ్చు. వాటర్ చెస్ట్ నట్స్ వల్ల కలిగే […]
Published Date - 06:40 AM, Mon - 14 November 22