War Against Open Defecation
-
#India
Bindeshwar Pathak : “సులభ్” విప్లవ యోధుడు బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు
Bindeshwar Pathak : మహా నగరాలు, సిటీలు, టౌన్లలో బహిరంగ మల,మూత్ర విసర్జన తగ్గడానికి ప్రధాన కారణం.. సులభ్ కాంప్లెక్స్ లు!! దేశ ప్రజల కోసం.. స్వచ్ఛ భారత్ కోసం .. "సులభ్" విప్లవం తీసుకొచ్చిన సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఇక లేరు..
Date : 15-08-2023 - 5:45 IST