Wanindu Hasranga
-
#Sports
Kuldeep Yadav: పుట్టినరోజున అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్‌గా కుల్దీప్ యాదవ్..!
కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గురువారం (డిసెంబర్ 14) తన 29వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో భారత బౌలర్ తనకు తాను గొప్ప బహుమతిని ఇచ్చుకున్నాడు.
Published Date - 09:33 AM, Fri - 15 December 23