WaltairVeerayya Movie
-
#Cinema
Ram Charan: రామ్‌చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మా నాన్నగారు క్వైట్‌గా ఉంటారేమో.. మేము కాదు.!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన చిత్రాల్లో వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది. దీనికి గాను శనివారం రాత్రి హన్మకొండ నగరంలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
Date : 29-01-2023 - 8:00 IST