Waer Black Colour
-
#Devotional
Black Colour: శుభాకార్యాలకు నల్ల బట్టలు వేసుకొని వెల్లకూడదా?
హిందువులు పూర్వకాలం నుంచే ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే వాటిని మూఢనమ్మకాలు అని కొట్టి పడేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో శుభకార్యాలకు వెళ్లేటప్పుడు నల్ల బట్టలు ధరించకూడదు అన్న విషయం కూడా ఒకటి. బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టముంటుంది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బ్లాక్ కలర్ బట్టలు, వాచ్ , బూట్లు మొదలైనవి ఎన్నో కొంటుంటారు. కానీ హిందూ మతంలో నలుపు రంగును పవిత్రంగా పరిగణించరు. […]
Date : 15-03-2024 - 4:06 IST