Vrushabharashi
-
#Devotional
2026లో వృషభ రాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !
జ్యోతిష్యం ప్రకారం, వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. శుక్రుడిని ప్రేమ, అందం, భౌతిక ఆనందం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా కొత్త ఏడాదిలో శుక్రుని సంచారం వేళ ఈ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో శని మీనంలో, రాహువు కుంభం, మకరంలో, కేతువు సింహం, కర్కాటకంలో, గురువు […]
Date : 01-01-2026 - 4:15 IST