Voter Turnout
-
#Telangana
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. పోలింగ్ ఏర్పాట్లు ఇలా..!
MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ప్రారంభం కానుండడంతో, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రచారం ఆగిపోతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో బలమైన భద్రతా ఏర్పాట్లు, సహాయక కేంద్రాలు, మద్యం దుకాణాల మూసివేతతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగించేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకున్నారు.
Published Date - 10:12 AM, Tue - 25 February 25 -
#India
Narendra Modi : ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి
Narendra Modi : ప్రధాన మంత్రి మంగళవారం ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో "ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ స్నేహితులే కాకుండా మహిళా శక్తి కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుందని నేను విశ్వసిస్తున్నాను.' అని రాసుకొచ్చారు.
Published Date - 09:44 AM, Tue - 1 October 24