Voda Phone
-
#India
JIO : గుజరాత్ లో ఇక అంతా జియో మాయం.. ప్రభుత్వ సెల్ ఫోన్స్ అన్ని ఇకపై జియోనే..
గుజరాత్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫోన్స్ ని అందించింది. 12 ఏళ్ళ నుంచి ఈ ఫోన్స్ లో వొడాఫోన్(Vodaphone) నెట్ వర్క్ నడుస్తుంది. ఇకపై అందరూ కేవలం జియో నెట్వర్క్ను మాత్రమే వినియోగించాలని సూచించారు.
Date : 09-05-2023 - 9:00 IST