Vizhinjam Port
-
#India
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. రెండు పోలీసు […]
Date : 28-11-2022 - 6:06 IST