Vizag Floating Bridge
-
#Andhra Pradesh
Vizag Floating Sea Bridge : వైజాగ్ లో రెండోసారి తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో ఏర్పటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge ) రెండోసారి తెగిపోయింది. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి గత ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం తో ఒక్కరోజు […]
Published Date - 01:59 PM, Sun - 3 March 24