Visakha MLC Elections
-
#Andhra Pradesh
MLC Elections : నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన ఆరో రోజు ఎట్టకేలకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీవుల్లా కూడా నామినేషన్ దాఖలు చేశారు.
Published Date - 10:49 AM, Tue - 13 August 24