Virat Kohli Stats
-
#Sports
Virat Kohli Stats: వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉందంటే..?
వన్డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ (Virat Kohli Stats) చాలా దగ్గరగా ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ గణాంకాలలో కోహ్లీ.. మాస్టర్-బ్లాస్టర్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు.
Date : 03-10-2023 - 11:45 IST