Virat Kohli Instagram
-
#Sports
Virat Kohli: ఒక్క ఇన్‌స్టా పోస్టుకు 9 కోట్లు!
Virat Kohli: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ కెరీర్ రికార్డుల రారాజుగా నిలిచాడు. ఆన్ ది ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ద ఫీల్డ్ లోనూ కోహ్లీ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
Published Date - 10:12 PM, Fri - 30 September 22