Virat Kohli Absence
-
#Sports
Virat Kohli Absence: విరాట్ కోహ్లీ దూరం కావడంతో టీమిండియాకు కొత్త కష్టాలు..?!
ఇంగ్లండ్‌తో జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli Absence) దూరం కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండడు.
Published Date - 01:25 PM, Tue - 23 January 24