Vintage Jawa Yezdi Motorcycle Rally
-
#Technology
Jawa Yezdi Day 2026: ఘనంగా 24వ అంతర్జాతీయ జావా-యెజ్డీ
Jawa Yezdi Day 2026 : ప్రపంచవ్యాప్తంగా మోటార్‌సైకిల్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘అంతర్జాతీయ జావా-యెజ్డీ దినోత్సవం’ (IJYD) 24వ వార్షికోత్సవ వేడుకలు జూలై 12, 2026న అత్యంత వైభవంగా జరిగాయి. రెండు దశాబ్దాల క్రితం కేవలం కొంతమంది జావా, యెజ్డీ బైక్ యజమానుల కలయికతో చిన్నస్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, నేడు ప్రపంచ స్థాయి ఉద్యమంగా రూపాంతరం చెందింది. ప్రతి సంవత్సరం జూలై రెండవ ఆదివారం నిర్వహించే ఈ సాంప్రదాయ వేడుకలో భాగంగా.. ఈ […]
Date : 14-07-2026 - 10:13 IST